logo
logo
Sign in

Jr NTR To Released Uppena Movie Official Trailer

avatar
seosmsakshi
 Jr NTR To Released Uppena Movie Official Trailer


Jr NTR To Released Uppena Movie Official Trailer | Sakshi Movie News

సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉప్పెన‌. బుచ్చిబాబు సాన దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఉప్పెనలో మంగ‌ళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌సేతుప‌తి నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్ర‌మోషన్స్‌లో రామ్‌ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు భాగ‌స్వామ్యం అవ్వగా తాజాగా మ‌రో స్టార్ హీరో ప్ర‌మోషన్స్‌లో ఎంటర్‌ అయ్యాడు. ఉప్పెన ట్రైలర్‌ను గురువారం సాయంత్రం ఎన్టీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో  ఉప్పెన ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

collect
0
avatar
seosmsakshi
guide
Zupyak is the world’s largest content marketing community, with over 400 000 members and 3 million articles. Explore and get your content discovered.
Read more