logo
logo
Sign in

Viral Video: Sloth Bear Chases Away A Tiger

avatar
seosmsakshi
Viral Video: Sloth Bear Chases Away A Tiger

అంతెత్తు లేచింది.. వెంటపడి తరిమింది..! 

The Bear Spots The Tiger And Raises Its Forelimbs In Order To Scare Him Away - Sakshi

Sloth Bear Chases Away Tiger Video Goes Viral, న్యూఢిల్లీ: జంతువులను వేటాడే విషయంలో పులిదే అగ్రస్థానం. పంజా విసిరితే.. ఎంత పెద్ద జంతువైనా తల వంచాల్సిందే.  అయితే తాజాగా ఓ ఎలుగుబంటి తరుముతుంటే.. పులి తుర్రున పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుంతోంది. 24 సెకన్ల నివిడి గల ఈ వీడియోలో ఓ పులి చెరువు దగ్గర నిలబడి ఉంది. అయితే పులిని గుర్తించిన ఎలుగుబంటి దాన్ని భయపెట్టడానికి ముందరి కాళ్లతో లేచి.. పెలి మీదకి ఉరికింది. అంతే పులి కాళ్లకు పని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియోను భారత అటవీ అధికారి సుధా రామెన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBookTwitterTelegram

 

 

collect
0
avatar
seosmsakshi
guide
Zupyak is the world’s largest content marketing community, with over 400 000 members and 3 million articles. Explore and get your content discovered.
Read more